ఎవడేమనుకున్నా తిరిగొస్తా.. సిద్దార్థ్ స్ట్రాంగ్ మెస్సేజ్

Published : May 03, 2019, 05:39 PM IST
ఎవడేమనుకున్నా తిరిగొస్తా.. సిద్దార్థ్ స్ట్రాంగ్ మెస్సేజ్

సారాంశం

బాయ్స్ సినిమాతో సౌత్ లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిమా సిద్దార్థ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. లవర్ బాయ్ గా మంచి స్పీడ్ తో సక్సెస్ లను చూసిన సిద్దార్థ్ అంతే వేగంగా డౌన్ అయ్యాడు. రెండేళ్ల క్రితం గృహం సినిమాతో వచ్చి అటు నార్త్ ని ఇటు సౌత్ ని బాగానే ఇంప్రెస్ చేశాడు. 

ఇక చాలా రోజుల తరువాత తెలుగు ఆడియెన్స్ సందేహాలకు ఈ సీనియర్ హీరో సమాధానమిచ్చాడు. రీసెంట్ గా సునీల్ తో కలిసి దిగిన ఒక సెల్ఫీని సిద్దార్థ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేదెప్పుడుని ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 

ఎవరేమనుకున్నా.. మళ్ళీ తెలుగు సినిమాతో తప్పకుండా అందరిని అలరిస్తాను. ప్రస్తుతం చేతిలో కొన్ని కథలు ఉన్నాయి. 18 నెలలు టైమ్ ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి సినిమాతో మీ ముందుంటాను. ప్రామిస్ చేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టపడి మళ్ళీ మిమ్మల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తాను అని సిద్దార్థ్ వివరణ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!