Honda City: కేవలం 1,43,000 రూపాయలకే హోండా సిటీ కారును మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు..ఎలాగో తెలుసుకోండి..?

By Krishna Adithya  |  First Published Jun 18, 2023, 2:37 PM IST

అది తక్కువ ధరకే మీరు హోండా సిటీ కారు కొనాలని చూస్తున్నారా అయితే, ఇది మీకు చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. హోండా సిటీ కారును కేవలం 7 లక్షల రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం మీ ముందు ఉంది అది ఎలాగో పూర్తి వివరాలను తెలుసుకుందాం.


కారు కొనడమే మీ లక్ష్యమా, అయితే మంచి లగ్జరీ కార్ కోసం సెడాన్ కారు కోసం ట్రై చేస్తున్నారా. మీ వద్ద సరైన బడ్జెట్ లేదా అయితే ఇది మీకు చక్కని ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతం యుజ్డ్ కార్స్ కొనేందుకు ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు ఉన్నటువంటి కార్లను యూస్డ్ కార్స్ లో మనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కూడా తక్కువ ధరలోనే  ప్రీమియం ఫీచర్లు ఉన్నటువంటి కార్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, హోండా సిటీ కారును హైదరాబాదు నగరంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

2016 మోడల్ చెందిన హోండా సిటీ కారు  7.17  లక్షల రూపాయలకు అందుబాటులో ఉంది.  ఈ కారును మీరు ఫైనాన్స్ పద్ధతిలో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు 1,43,000 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మీకు 5,73,600 రూపాయలు లోన్ అమౌంట్ శాంక్షన్ అయ్యా అవకాశం ఉంది దీనిపై ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ నెలకు 13,051 రూపాయలు చెల్లించాలి.  ఈ గణాంకాల అన్నీ కూడా స్పిన్ని యాప్ ఆధారంగా  పేర్కొనడం జరిగింది.

Latest Videos

ఇక ఈ కారు ఇతర వివరాల విషయానికి వస్తే 2016లో కొనుగోలు చేసిన ఈ కారు డీజిల్ ఇంజన్ తో నడుస్తోంది. మొత్తం 56000 కిలోమీటర్లు తిరిగింది అలాగే మ్యానువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది. 

ఈ కారు స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 1498 సీసీ కెపాసిటీతో ఇంజన్ కలిగి ఉంది మొత్తం 6 గేర్లు ఉన్నాయి గేర్ బాక్స్ ఆరు స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి. మైలేజీ 26 కిలోమీటర్ ఇస్తుంది టాప్ స్పీడ్ 175 కిలోమీటర్లు గా చెబుతున్నారు పవర్ స్టీరింగ్ అందుబాటులో ఉంది. ఇక ఈ కారు సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది స్పీకర్లు కూడా ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో, mp3 ప్లే బాక్స్ సిస్టం అందుబాటులో ఉంది మొత్తం నాలుగు స్పీకర్లు ఉన్నాయి ఐపాడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 

ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే క్రోమ్ గ్రిల్ అందుబాటులో ఉంది బాడీ కలర్ బంపర్స్ అందుబాటులో ఉన్నాయి హెడ్ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ పేర్కొన్న లింకును క్లిక్ చేస్తే సరిపోతుంది. హోండా సిటీ కారు లగ్జరీకి మరో రూపంగా చెబుతూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి లగ్జరీకారులలో హోండా సిటీ అందుబాటు ధరల్లో ఉంది. కొత్త హోండా సిటీ కారు కొనాలంటే కనీసం  16 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. 

 

click me!