పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు.. నేడు ఒక్కసారిగా ఎగిసిన బంగారం.. కొనేముందు తులం ధర చెక్ చేసుకోండి..

By asianet news telugu  |  First Published Jun 16, 2023, 11:59 AM IST

ఐబీజేఏ ప్రకారం నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర పెరిగింది. బంగారం ధర 10 గ్రాములకి రూ.59,715  నుండి రూ. 60251కి  పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు  రూ.72173  నుంచి రూ.71700కి తగ్గింది.
 


భారతదేశంలో బంగారం ధరలు నేడు ఎగిశాయి. ఈ రోజు కూడా  24 క్యారెట్లు/ 22 క్యారెట్ల 10 గ్రాములు ధర ఆల్  టైం హైలో ఉన్నాయి. 

ప్రముఖ నగరాలలో జూన్ 16న 10 గ్రాముల  ధరలు ఇలా ఉన్నాయి

Latest Videos

ఢిల్లీ -  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,260
చెన్నై - 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
ముంబై - 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110
కోల్‌కతా - 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110
బెంగళూరు - 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160

న్యూఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్లకు రూ.55,550
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్లకు   రూ.55,400     
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్లకు   రూ.55,400
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లకు    రూ.55,800

 నేడు 1 కేజీ వెండి ధర : 

ఢిల్లీ -  కేజీ వెండి ధర రూ.73,100
చెన్నై - కేజీ వెండి ధర రూ.77,500
ముంబై - కేజీ వెండి ధర రూ.73,100
కోల్‌కతా - కేజీ వెండి ధర రూ.73,100
బెంగళూరు - కేజీ వెండి ధర రూ.74,250

 హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.54,700 నుంచి రూ.55,100కి చేరింది. 24క్యారెట్ల  10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.59,670 నుంచి రూ.60,100  పెరిగింది. కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.78,500కి చేరుకుంది. 

 IBJA ప్రకారం బంగారం, వెండి ధరలు
ఐబీజేఏ ప్రకారం నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర పెరిగింది. బంగారం ధర 10 గ్రాములకి రూ.59,715  నుండి రూ. 60251కి  పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు  రూ.72173  నుంచి రూ.71700కి తగ్గింది.

మిస్డ్ కాల్  ద్వారా బంగారం ధరలు
బంగారం రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఈ నంబర్‌కు మిస్ కాల్ ఇచ్చిన కొద్దిసేపటికే, మీరు SMS ద్వారా రేట్లు పొందుతారు. దీనితో పాటు, స్థిరమైన అప్ డేట్స్  లేదా సమాచారం కోసం మీరు www.ibja.com లేదా ibjarates.comని చూడవచ్చు.

ఈ విధంగా మీరు బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు 
బంగారం స్వచ్ఛతను  చెక్ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. కస్టమర్లు BIS కేర్ యాప్‌ని ఉపయోగించి బంగారం స్వచ్ఛతను చెక్  చేయవచ్చు. మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా, దాని గురించి ఫిర్యాదు చేయడానికి కూడా ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు.

click me!