హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210 వద్ద ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,110 వద్ద ఉంది.
నేడు మే 30 గురువారంన 24 క్యారెట్ల బంగారం ధర కాస్త పెరిగి, పది గ్రాములకి రూ. 73,210 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా పెరిగి, ఒక కిలోకి రూ. 97,800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ.67,110కి చేరింది.
ఢిల్లీలో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి రూ. 67,260 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెంపుతో రూ.73,360. వెండి విషయానికొస్తే, ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 97,800.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210 .
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210 వద్ద ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,920గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,110 .
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,110గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,110 వద్ద ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,110,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,760గా ఉంది.
హైదరాబాద్, చెన్నైలో 1కేజీ వెండి ధర రూ.1,02,300గా ఉంది.
గత సెషన్‌లో 1 శాతం పడిపోయిన తర్వాత, 0125 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $2,338.04 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 32.03 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,040.55 డాలర్ల వద్ద, పల్లాడియం 1.3 శాతం నష్టపోయి 952.50 డాలర్లకు చేరుకుంది.
ఇక విశాఖపట్నంలో బంగారం ధరలు పెరిగాయి. నేటి ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210. వెండి విషయానికొస్తే, వెండి ధర కిలోగ్రాముకు రూ.102,300.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210. విజయవాడలో వెండి ధర కిలోకు రూ.102,300.