పెళ్లిళ్ల సీజన్ కి ముందు ఆకాశానికి బంగారం, వెండి.. రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్..

By Ashok kumar Sandra  |  First Published Feb 9, 2024, 10:10 AM IST

ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 63,220కి,  వెండి ధర రూ.1,000 తగ్గగా, ఒక కిలోకి  రూ.73,500గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో   రూ.57,990గా ఉంది.
 


ఒక  పక్క పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుండగా మరోవైపు బంగారం, వెండి ధరలు ఆకాశానికి పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.  గత కొద్దీ  రోజులుగా వరుసగా దిగొస్తు పెరుగుతున్న  ధరలు ఒక్కసారిగా  కస్టమర్లను ఆందోళన కలిగిస్తున్నాయి.  
ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 63,220కి,  వెండి ధర రూ.1,000 తగ్గగా, ఒక కిలోకి  రూ.73,500గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో  రూ.57,990గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు  సమానంగా రూ.63,220గా ఉంది.

Latest Videos

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,320,

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,220,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.63,710గా ఉంది.

ముంబైలో, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,990 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర  రూ.58,140,

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర   రూ.57,990,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర   రూ.58,390గా ఉంది. 

  0213 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,034.19 వద్ద కొద్దిగా మారింది. వారంలో ఇప్పటివరకు బులియన్ 0.2 శాతం క్షీణించింది. స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.6 శాతం పెరిగి $890.17కు, పల్లాడియం 0.4 శాతం పెరిగి $890.68కి చేరగా, స్పాట్ సిల్వర్ $22.58 వద్ద స్థిరంగా ఉంది.  హైదరాబాద్ లో కిలో వెండి ధర స్థిరంగా కిలోకి రూ. 76 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,500గా ఉంది.  చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే రూ. 83.057 వద్ద ఉంది.

click me!