నేడు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసుకోండి..

Published : Apr 04, 2023, 09:50 AM ISTUpdated : Apr 04, 2023, 10:28 AM IST
నేడు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసుకోండి..

సారాంశం

పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన తర్వాత మే 2022లో చివరిసారిగా ఇంధన ధరలు సవరించబడ్డాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా ఇంధన ధరలను సవరిస్తాయి.  

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఏప్రిల్ 4న మంగళవారం ఇండియాలోని  అన్నీ  మెట్రో నగరాల్లో స్థిరంగా ఉన్నాయని ఇంధన రిటైలర్లు జారీ చేసిన తాజా ధరల నోటిఫికేషన్ చూపించింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 96.72, డీజిల్ ధర లీటర్ రూ. 89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటర్ రూ.94.27గా ఉంది.

చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63/లీటర్, డీజిల్ ధర రూ. 94.24/లీటర్‌గా ఉండగా, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03/లీటర్, డీజిల్ ధర  రూ.92.76/లీటర్‌గా ఉన్నాయి.

మరోవైపు కేరళ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను రూ.2 పెంచింది.

పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన తర్వాత మే 2022లో చివరిసారిగా ఇంధన ధరలు సవరించబడ్డాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా ఇంధన ధరలను సవరిస్తాయి.  

హైదరాబాద్

పెట్రోలు: లీటరుకు రూ. 109.66

డీజిల్: లీటరుకు రూ. 97.82

బెంగళూరు

పెట్రోలు: లీటరుకు రూ. 101.94

డీజిల్: లీటరుకు రూ. 87.89

గౌహతి

పెట్రోలు: లీటరుకు రూ. 96.01

డీజిల్: లీటరుకు రూ. 83.94

లక్నో

పెట్రోలు: లీటరుకు రూ. 96.57

డీజిల్: లీటరుకు రూ. 89.76

చండీగఢ్

పెట్రోలు: లీటరుకు రూ. 96.20

డీజిల్: లీటరుకు రూ. 84.26

గుర్గావ్

పెట్రోలు: లీటరుకు రూ. 97.18

డీజిల్: లీటరుకు రూ. 90.05

పాట్నా

పెట్రోలు: లీటరుకు రూ. 107.24

డీజిల్: లీటరుకు రూ. 94.04

క్రూడాయిల్  గురించి మాట్లాడితే వాటి ధరలు మరింత పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు $84.96 డాలర్లకు పెరిగింది. ప్రపంచ మార్కెట్‌లో డబ్ల్యుటిఐ ధర బ్యారెల్‌కు $80.53 డాలర్లకు చేరుకుంది.

PREV
click me!

Recommended Stories

Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో