BMW వారి బైకులకు రీకాల్ జారీ చేసింది.....ఎందుకంటే....?

By Sandra Ashok Kumar  |  First Published Oct 30, 2019, 3:15 PM IST

BMW బైక్స్  రీకాల్ జారీ చేయబడింది. బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఆయిల్ లీక్  సమస్య వల్ల భారతదేశంలో కూడా ఏదైనా బైక్‌లు ప్రభావితమవుతున్నాయ అనే ప్రశ్నకు మాకు ఇంకా స్పందిన లేదు. రెండవ రీకాల్ కొన్ని K 1600 మోడళ్లకు సంబంధించిన  ట్రాన్స్మిషన్  సమస్యకు సంబంధించినది అని పేర్కొంది.


BMW మోట్రాడ్  2020 BMW S 1000 RR కోసం రీకాల్ జారీ చేసింది. బైక్ యొక్క ఆయిల్ కూలర్ పైప్ నుండి పొటెన్షియల్ ఆయిల్ లీక్ కావడం వల్ల రీకాల్ జారీ చేసింది. రీకాల్ ద్వారా మొత్తం 416 మోటార్స్  ప్రభావితమయ్యాయి. బైకులు అన్ని ఈ  సంవత్సరం యుఎస్ మార్కెట్లో విక్రయించబడినవి.  

రెండు చోట్ల ఒకటి జపాన్ రెండవది జర్మనీ నుండి ఈ లోపంన్నీ BMW మోట్రాడ్ కనుగొన్నాయి. ఆయిల్ కూలర్ హుసేన్ లను ఆయిల్ పైపులకు సరిగ్గా అమర్చకపోవడం  వల్ల  అది లీక్ కు కరనమైంది. దీని వల్ల వెనుక చక్రం నుండి ఆయిల్ లీక్ అవడంతో  ట్రాక్షన్ తగ్గిపోతుంది.

Latest Videos

undefined

also read మోటార్ షో: కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -25ఆర్

వెనుక చక్రంలో ట్రాక్షన్ కోల్పోవడం వల్ల బైక్ క్రాష్‌కు దారితీయవచ్చు.  బిఎమ్‌డబ్ల్యూ మోటార్స్ యుఎస్ఎ మార్కెట్ కోసం ఎస్ 1000 ఆర్‌ఆర్‌ను రి కాల్ చేస్తోంది. రీకాల్ నవంబర్ 27, 2019 నుంచి యుఎస్‌లో ప్రారంభమవుతుంది. బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ డీలర్లు బైక్‌లను తనిఖీ చేస్తారు, ఆయిల్ కూలర్ అసెంబుల్ని, పైప్ లతో సహా, ఉచితంగా యుఎస్‌లో సర్వీస్ పొందుతారు.

భారతదేశంలో విక్రయించే బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌ఆర్ బైక్‌లలో దేనినైనా ఈ సమస్య  ప్రభావితం చేయగలిగితే కారండ్‌బైక్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియాకు తెలుస్తుంది, అయితే ఇప్పటివరకు బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా ఇంకా ఈ సమస్య పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

also read 2020లో రాబోతున్న డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్

 బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ జారీ చేసిన రెండవ రీకాల్ కొన్ని బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి, కె 1600 జిటిఎల్, కె 1600 బి మోడళ్లలో ట్రాన్స్మిషన్ సమస్యకు సంబంధించినది. బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ప్రకారం, కొన్ని ట్రాన్స్మిషన్  భాగాల ఉత్పత్తి ఊహించిన దానికంటే బలహీనంగా ఉన్నాయి. 

click me!