లేటెస్ట్‌ క్రష్‌ కయాదు లోహార్‌.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?
Telugu

లేటెస్ట్‌ క్రష్‌ కయాదు లోహార్‌.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?

కన్నడ సినిమా ద్వారా
Telugu

కన్నడ సినిమా ద్వారా

కయాదు లోహర్‌ 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో పెట్టింది. ఆ తర్వాత మలయాళంలో పథోన్‌పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. 

Image credits: our own
2022లోనే టాలీవుడ్‌ ఎంట్రీ
Telugu

2022లోనే టాలీవుడ్‌ ఎంట్రీ

ఈ బ్యూటీ 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. 
 

Image credits: our own
కయాదు కుటంబం నేపథ్యం
Telugu

కయాదు కుటంబం నేపథ్యం

ఈ బ్యూటీ  అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ఎడ్యుకేషన్‌ విషయానికొస్తే ఈ చిన్నది బి.కాం గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

Image credits: our own
Telugu

జువెలరీ పేజెంట్ కాంటెస్ట్‌

కయాదు లోహార్ తన కెరీర్‌ను ఒక జ్యువెలరీ పేజెంట్‌ కాంటెస్ట్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎవర్‌ యూత్‌ ఫ్రెష్‌ ఫేస్‌ సీజన్‌లో విన్నర్‌గా నిలిచింది. 

Image credits: our own
Telugu

డ్రాగన్‌తో లైమ్‌లైట్‌లోకి

2021లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తాజాగా విడుదలైన డ్రాగన్‌ మూవీతో లైమ్‌లైట్‌లోకి వచ్చిందీ బ్యూటీ. ఈ సినిమాలో తక్కువ నిడివి పాత్రలో నటించినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 
 

Image credits: our own
Telugu

తెలుగులో క్రేజీ ఆఫర్‌

కయాదు తెలుగులో క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది. 

Image credits: our own

అలియా , టబు, కంగనాలకు ఆదా షాక్‌.. టాప్‌ 6 లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌

విదేశీ పౌరసత్వం కలిగిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే

రూపాయి కోసం 10 కి.మీ నడిచే డైరెక్టర్.. ఇప్పుడు రూ.328 కోట్ల యజమాని!

మేకప్ లేకుండా ఈ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?