Entertainment
బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువొస్తున్నాయి. మరి అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్ 6 మూవీస్ ఏంటో తెలుసుకుందాం.
ఈ సినిమాలో టబు, కరీనా కపూర్, కృతి సనన్ మెయిన్ రోల్స్ చేశారు. ఈ సినిమా ₹89.92 కోట్లు కొల్లగొట్టింది.
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లైఫ్ బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. కంగనా రనౌత్ మెయిన్ రోల్ చేసింది. ₹92.19 కోట్లు కొల్లగొట్టింది.
ఆలియా భట్ యాక్ట్ చేసిన ఈ మూవీ ₹123.84 కోట్లు కొల్లగొట్టింది. హర్విందర్ సిక్కా రాసిన 'కాలింగ్ సెహ్మత్' నవల బేస్ చేసుకుని తీశారు.
ఆలియా భట్ ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసింది. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి లైఫ్ స్టోరీ ఇది. ₹126.25 కోట్లు కొల్లగొట్టింది.
కంగనా రనౌత్ డ్యూయల్ రోల్ చేసింది, ఆర్. మాధవన్ హీరో. ఈ సినిమా ₹150.8 కోట్లు కొల్లగొట్టింది.
అదా శర్మ మెయిన్ రోల్ చేసింది. కేరళలో హిందూ ఉమెన్స్ అక్రమంగా రిలీజియన్ మార్చే స్టోరీ ఇది. ₹220.75 కోట్లు కొల్లగొట్టింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో ఇది టాప్‌లో నిలిచింది.