Entertainment
దీపికా పదుకొనేకి భారత పౌరసత్వం లేదు. ఆమె డెన్మార్క్ పౌరసత్వం పొందింది.
కత్రినా కైఫ్‌కి ఇండియాలో పెళ్లయింది. కానీ ఆమె ఒక బ్రిటిష్ పౌరురాలు.
ఆమీర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం పొందాడు.
బాలీవుడ్ నటి జాక్లీన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన వ్యక్తి.
ఈ లిస్టులో నోరా ఫతేహి పేరు కూడా ఉంది. ఆమె కెనడా పౌరసత్వం పొందింది.
సన్నీ లియోని అమెరికా, కెనడా ఈ రెండు దేశాల్లోనూ పౌరసత్వం పొందింది.
ఆలియా భట్ భారత పౌరసత్వం లేకుండా బ్రిటిష్ పౌరసత్వం పొందింది.