Entertainment
నటి సోనాక్షి సిన్హాను మేకప్ లేకుండా చూడటం చాలా కష్టం. కానీ మేకప్ లేకుండా కూడా సోనాక్షి చాలా అందంగా ఉంటారు.
బాలివుడ్ నటి అనుష్క శర్మ చాలా సందర్భాల్లో మేకప్ లేకుండానే కనిపిస్తుంటుంది.
శ్రద్ధా కపూర్ మేకప్ లేకుండా చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమెను గుర్తుపట్టడం కాస్త కష్టమే.
నటి కాజల్ అగర్వాల్ మేకప్ లేకుండా చాలా క్యూట్‌గా ఉంటుందని చాలా మంది సెలబ్రిటీలు చెబుతుంటారు.
బాలివుడ్ నటి దీపికా పదుకొనేను మేకప్ లేకుండా అభిమానులు గుర్తుపట్టడం కాస్త కష్టమే.
కంగనా ఎక్కువగా మేకప్ లేకుండానే ఉంటుంది. అభిమానులు ఈమెను చాలాసార్లు నో మేకప్ లుక్‌లో చూశారు.
తమన్నా కూడా మేకప్ లేకుండా చాలా అందంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేటప్పుడు చాలాసార్లు మేకప్ లేకుండానే వస్తుంటుంది.
పరిణీతి చోప్రాను నో మేకప్ లుక్‌లో అభిమానులు గుర్తుపట్టడం కొంచెం కష్టమైన పనే.