ఒక్కో మాట ఒక్కో బుల్లెట్‌.. జీవత సత్యాలు ఏం చెప్పాడు భయ్య.
Telugu

ఒక్కో మాట ఒక్కో బుల్లెట్‌.. జీవత సత్యాలు ఏం చెప్పాడు భయ్య.

సలహాలు ఇవ్వడం మానేయాలి.
Telugu

సలహాలు ఇవ్వడం మానేయాలి.

నువ్వు ఎంత గొప్పవాడివని నువ్వు అనుకున్న సరే. ఎదుటి వ్యక్తికి సలహాలు ఇవ్వడం మానేయాలి. 
 

Image credits: instagram
మనం ముందున్నామని అర్థం
Telugu

మనం ముందున్నామని అర్థం

మన గురించి మన వెనకాల ఎవరైనా మాట్లాడుతున్నారంటే. వాడు వెనక ఉన్నాడని నువ్వు ముందు ఉన్నావని అర్థం. 
 

Image credits: instagram
పట్టించుకోకండి
Telugu

పట్టించుకోకండి

పట్టించుకోవడం మొదలు పెడితే నీ జీవితమంతా వాటి గురించే ఆలోచించాలి. అంతే తప్ప నువ్వు ఏం చేయలేవు. 
 

Image credits: instagram
Telugu

కృతజ్ఞత ఉండాలి

కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు. సాయం పొంది కృతజ్ఞత చూడం ఎంత అవసరమో ఇది చెబుతుంది. 

Image credits: instagram
Telugu

అలా ఎవరు కోరుకోరు.

మన జీవితం నాశనం కావాలని ఎవరూ కోరుకోరు. కర్మానుసారే బుద్ధిః.. కర్మని అనుసరించి బుద్ధి పుడుతుంది.
 

Image credits: social media
Telugu

చేతులు నరికేసేవారు

చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ల చేతులు ఎప్పుడో నరికేసి ఉండేవారు.
 

Image credits: social media
Telugu

బాగుపడడం చూడలేరు

ఒకడు బాగుపడుతున్నాడంటే వాడి దగ్గరి నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. 

Image credits: social media

ఫైర్ టీషర్ట్ , మినీ స్కర్ట్‌ లో శృతి హాసన్, నెటిజన్స్ కు షాక్

పర్స్‌లో ఎప్పుడూ రెండు కండోమ్స్ పెట్టుకుని తిరిగే హీరో ఎవరో తెలుసా?

నటనకు దూరంగా పెరుగుతున్న స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా

ఫిఫ్టీ దాటిన పెళ్లికాని బాలీవుడ్‌ బ్యాచిలర్ సెలబ్రిటీల లవ్ స్టోరీలు