Entertainment
మినీ స్కర్ట్‌లో శృతి హాసన్ అదిరిపోయే లుక్‌లో కనిపించింది.
ముంబైలో శృతి హాసన్ గ్లామరస్ లుక్‌లో కనిపించింది.
ఫైర్ ప్రింట్ టీ షర్ట్, మినీ స్కర్ట్‌లో శృతి హాసన్ మంటలు పుట్టించింది.
అలవైకుంఠపురములో అల్లుఅర్జున్ మాదిరి.. శృతి హాసన్ కాళ్ళ అందానికి అందరు పడిపోతున్నారు.
శృతి హాసన్ బ్లాక్ షూస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
నల్లటి సన్ గ్లాసెస్‌తో తన లుక్‌ని పూర్తి చేసింది శృతి హాసన్.
శృతి కాటన్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళింది. ఇవి కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి.