store bannerచెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. (వీడియో)

చెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. (వీడియో)

Feb. 13, 2018, 4:03 p.m.

చెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది.