telugu News

Vizianagaram assembly elections result 2024 ksp

విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.  పూసపాటి వంశీయులదే విజయనగరంలో ఆధిపత్యం. విజయరామ గజపతి రాజు, అశోక్ గజపతిరాజులు ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చారు. అశోక్ గజపతి రాజు 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ , సోషలిస్ట్ పార్టీలు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, జనతా పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు జగన్  . తన కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న అశోక్ ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

Star Heroine Anushka Shetty Political Entry Rumors Viral JMS

పాలిటిక్స్ లోకి అనుష్క శెట్టి..? స్వీటీ చేరబోయే పార్టీ ఏదో తెలుసా..?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టర్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నఆమె.. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంత..? 
 

RCB vs KKR : Bangalore vs Kolkata match.. The runs are sure to come.. You have to watch their game RMA

RCB vs KKR : బెంగ‌ళూరు vs కోల్‌కతా.. ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం.. వీరి ఆట చూడాల్సిందే.. !

RCB vs KKR IPL 2024: ఐపీఎల్ 2024 10వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ లో ప‌రుగుల సునామీ రావ‌డం ఖాయం.
 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.