పాత చున్నీతో స్టైలిష్ టాప్స్.. నయా ట్రెండ్ అదుర్స్..
Telugu
కాటన్ చున్నీతో ట్రెండీ టాప్స్
మీ అమ్మ దగ్గర కూడా పాత కాటన్ చున్నీలు ఉంటే వాటితో ఇలా ట్రెండీ టాప్స్ కుట్టించుకుని.. మీ లూక్ ను మార్చుకోండి.
Telugu
షర్ట్ స్టైల్ టాప్
తెల్లని పూల ప్రింట్ చున్నీతో పఫ్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ టాప్ కుట్టించుకోండి. ముందు కాలర్, బటన్స్ పెట్టించండి.
Telugu
కోర్సెట్ స్టైల్ టాప్
కలంకారీ ప్రింట్ చున్నీతో వెడల్పాటి స్ట్రాప్స్ ఉన్న కోర్సెట్ స్టైల్ క్రాప్ టాప్ కుట్టించుకోండి. స్కర్ట్ లేదా డెనిమ్ తో మ్యాచ్ చేస్తే మీ లూక్ మరింత అదుర్స్.
Telugu
చెక్స్ ప్యాట్రన్ టాప్
నలుపు, తెలుపు చెక్స్ ప్యాట్రన్ చున్నీతో లూజ్ స్లీవ్స్ క్రాప్ టాప్ కుట్టించుకోండి. బోట్ నెక్, చిన్న లెంగ్త్ లో ఉండేలా చూసుకోండి.
Telugu
పెప్లమ్ స్టైల్ స్ట్రాపీ టాప్
ప్రింటెడ్ కాటన్ చున్నీతో స్ట్రాపీ పెప్లమ్ టాప్ కుట్టించుకోండి. తెల్లని ప్యాంట్ లేదా ట్రౌజర్ మీద బాగుంటుంది.