అలోవెరా జెల్ తో పసుపు కలిపి ముఖానికి రాస్తే మీ ముఖం మెరిసిపోతుంది.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి గులాబీజలం కలపండి. ఈ ప్యాక్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి తేనె కలపండి. దీనిని రెగ్యులర్ గా వాడటం వల్ల.. మీ అందం రెట్టింపు అవుతుంది.
అలోవెరా జెల్‌తో నిమ్మరసం కలిపి ప్యాక్ చేసి వాడండి.
అలోవెరా జెల్, దోసకాయ రసం బ్లెండ్ చేసి ముఖానికి పట్టించండి. చర్మానికి మేలు చేస్తుంది.
అలోవెరా జెల్‌తో అరటిపండు కలిపి ముఖానికి పట్టించండి. ఫేస్ లో గ్లో పెరుగుతుంది.
అలోవెరా జెల్‌తో గ్రీన్ టీ కలిపి ప్యాక్ చేసి ముఖానికి పట్టించండి. రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
అలోవెరా జెల్‌తో మెత్తగా బ్లెండ్ చేసిన ఓట్స్ కలిపి ప్యాక్ చేసి ముఖానికి పట్టించండి. ఇన్ స్టాంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి.
అలోవెరాతో ఇలా ప్యాక్ చేసుకోండి. ఇది చర్మానికి చాలా మంచిది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే, చీరలో అందంగా కనిపిస్తారు
Silver: వెండి ముక్కుపడుకలు ఎంత బాగున్నాయో
Gold: 1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే టాప్ డిజైన్స్.. ఓ లుక్కేయండి
మీరు పొట్టిగా ఉంటారా? ఈ స్టైలిష్ సూట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు