Telugu

Beads Mangalsutra: పెండెంట్ అవసరమే లేని ట్రెండీ మంగళసూత్రాలు

Telugu

క్లాసిక్ బ్లాక్ బీడ్స్...

పెండెంట్ అవసరమే లుకుండా, సన్నని గొలుసుతో అల్లిన బ్లాక్ బీడ్స్ చాలా అందంగా ఉంటాయి.  సింపుల్ గా ఉన్నా క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీస్ వెళ్లేవారికి బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

ముత్యాలతో ఎలిగెంట్ టచ్

మీ మంగళసూత్రానికి రాయల్ లుక్ ఇవ్వాలంటే నల్లపూసల మధ్యలో చిన్న తెల్ల ముత్యాలు వేయండి. ఈ స్టైల్ ఆఫీస్ వేర్‌కు, పార్టీలకు, పండుగలకు చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: shop.southindiajewels.com
Telugu

గోల్డెన్ బీడ్స్ మినిమల్ స్టైల్

పెండెంట్ బదులుగా చిన్న బంగారు పూసలను వాడండి. ఈ డిజైన్ చాలా తేలికగా, మోడ్రన్‌గా, క్లాసీగా ఉంటుంది. చీరలు, సూట్స్‌తో వేసుకుంటే ట్రెడిషనల్ లుక్ వస్తుంది.

Image credits: rukminim2.flixcart.com
Telugu

డబుల్-లేయర్ బీడ్స్ డిజైన్

రెండు వరుసల పూసలతో చేసిన మంగళసూత్రం ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. ఇది మంగళసూత్రం బరువుగా లేకుండానే డిజైనర్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

రంగురంగుల పూసలతో ఫ్యూజన్ లుక్

నల్లపూసలను ఎరుపు, ఆకుపచ్చ లేదా మెరూన్ రంగు పూసలతో కలిపి చేసిన మంగళసూత్రం చాలా యూనిక్‌గా, ట్రెండీగా కనిపిస్తుంది. ఈ స్టైల్ ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది.

Image credits: digitaldressroom.com
Telugu

డైమండ్ కట్ బీడ్స్ ఎలిగెన్స్

డైమండ్-కట్ ఫినిషింగ్ ఉన్న చిన్న పూసలు మంగళసూత్రానికి మెరుపును, ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ డిజైన్ ఆధునిక మహిళలకు టాప్ ఛాయిస్‌గా మారుతోంది.

Image credits: pinterest

Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి

Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు

Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు

Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు