Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
woman-life Jun 29 2026
Author: ramya Sridhar Image Credits:chat gpt and instagram
Telugu
హార్ట్ షేప్ పెండెంట్...
ఈ రోజుల్లో హార్ట్ షేప్ పెండెంట్ డిజైన్లు బాగా పాపులర్ అయ్యాయి. మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి పెండెంట్స్ ని లైట్ వెయిట్ మంగళసూత్రాలకు జత చేయచ్చు.
Image credits: sanskritibyswashaa Instagram
Telugu
ఫ్లోరల్ షేప్ పెండెంట్
ఫ్లోరల్ షేప్‌లో ఉండే ఈ పెండెంట్ డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇలాంటి పెండెంట్లను సన్నని చైన్ లేదా పూసల మంగళసూత్రంతో కలిపి వేసుకోవచ్చు.
Image credits: sanskritibyswashaa Instagram
Telugu
కస్టమైజ్డ్ నేమ్ పెండెంట్
కస్టమైజ్డ్ నేమ్ పెండెంట్ ఉన్న ఈ మంగళసూత్రం కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిపై మీకు నచ్చిన పేరు రాయించుకోవచ్చు. కావాలంటే ఇలా ఈవిల్ ఐ కూడా పెట్టించుకోవచ్చు.
Image credits: digitaldressroom
Telugu
శంఖు-చక్ర పెండెంట్
శంఖు-చక్రం ఉన్న ఈ ట్రెడిషనల్ పెండెంట్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఇందులో అందమైన ముత్యాలు, రాళ్లతో చేసిన వర్క్ చాలా బాగుంది.
Image credits: southindiajewels Instagram
Telugu
వాటీ స్టైల్ మంగళసూత్ర పెండెంట్
వాటీ స్టైల్‌లో ఉన్న ఈ అందమైన మంగళసూత్రం పెండెంట్ డిజైన్ మెడకే అందాన్ని తెస్తుంది. దీనిపై ఉన్న సన్నని రాళ్ల వర్క్ దీనికి మోడ్రన్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.