Woman

ట్రెండీ డిజైన్ లో 5 గ్రాములకే గోల్డ్ చైన్స్

ట్రెండీ డిజైన్

తక్కువ గ్రాములకే బంగారు చైన్ కొనుక్కోవాలన్నా, ట్రెండీగా ఉండాలన్నా.. ఈ మోడల్ మంచి ఆప్షన్.

డబుల్ లేయర్ గోల్డ్ చైన్

డబుల్ లేయర్ గోల్డ్ చైన్ ఈ రోజుల్లో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా ఉంది. గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా  బాగుంటుంది.

గోల్డ్ చైన్ నెక్లెస్ స్టైల్లో

నెక్లెస్ స్టైల్ గోల్డెన్ చైన్ మహిళల మొదటి ఛాయిస్.  5-7 గ్రాముల్లో ఇలాంటి డిజైన్ దొరుకుతుంది.

ఫ్యాన్సీ గోల్డ్ చైన్

క్యూబిక్ స్టైల్ ఈ గోల్డ్ చైన్ స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇక్కడ హుక్ దగ్గర ఎమరాల్డ్ ప్యాండెంట్ ఉంది. దీన్ని మీరు ప్యూర్ గోల్డ్‌లో కొనుక్కోవచ్చు.

గోల్డ్ చైన్ విత్ లాకెట్

గోల్డ్ చైన్‌తో లాకెట్ డైలీ వేర్‌కి బెస్ట్ ఆప్షన్. ఇది 5-7 గ్రాముల్లో రెడీ అయిపోతుంది. ప్యాండెంట్ కొనాలనుకుంటే సింపుల్ చైన్ కూడా దొరుకుతుంది.

గోల్డ్ చైన్ లాకెట్‌తో

4 గ్రాముల్లో చాలా సన్నటి చైన్‌తో లాకెట్ పెట్టించండి. ఇది డబ్బుతో పాటు మీ భార్యకు నచ్చుతుంది. డైలీ వేర్ చైన్‌కి దీన్ని ఎంచుకోవచ్చు.

ఉమెన్స్ డే గిఫ్ట్ : ట్రెండీ టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్

మీ అందాన్ని రెట్టింపు చేసే 7 బ్లౌజ్ డిజైన్స్

ట్రెండీగా బంగారు గాజుల డిజైన్స్, ఎవరికైనా నచ్చేస్తాయి

జుట్టు బాగా రాలుతోందా? ఇవి తింటే చాలు