Telugu

Coin Mangalsutra:కాసు మంగళసూత్రాలు..తక్కువ బంగారంతో అదిరిపోయే డిజైన్లు

Telugu

కాసు మంగళసూత్రం డిజైన్స్..

కాసు మంగళసూత్రాలు తక్కువ బంగారంతో తయారు చసుకోవచ్చు. సింగిల్ కాసు, ముత్యాల తండ వంటి ఎన్నో రకాల డిజైన్లలో వీటిని డిజైన్ చేయించుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

సింగిల్ కాసు తో మంగళసూత్రం..

ఈ డిజైన్  చాలా సింపుల్ గా ఉంటుంది. నల్లపూసల దండకు కాసు లాకెట్ ఉంటుంది. లక్ష్మీదేవి లాకెట్ ఉన్న ఈ దండ సింపుల్ గా రెడీ అయినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. 

Image credits: Pinterest
Telugu

పూసలతో కాసు లాకెట్

ఈ కాయిన్ మంగళసూత్రం డిజైన్‌లో ఒక సింగిల్ కాయిన్ పెండెంట్ ఉంది. దీనికి అటూ ఇటూ అందమైన లుక్ ఇచ్చేందుకు తెలుపు, ఎరుపు రంగు ముత్యాలతో అల్లారు.

Image credits: Pinterest
Telugu

వైట్ పెర్ల్స్‌తో మంగళసూత్రం

తెల్ల ముత్యాలతో అల్లిన ఈ కాయిన్ మంగళసూత్రం పెండెంట్.. నెక్లెస్, మంగళసూత్రం రెండింటి లుక్ ఇస్తుంది. దీన్ని మీరు నెక్లెస్‌లా, మంగళసూత్రంలా కూడా ధరించవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఇయర్ రింగ్స్‌తో కాయిన్ మంగళసూత్రం

చెవి టాప్స్‌తో పాటు వచ్చే ఈ అందమైన మంగళసూత్రంలో చిన్న చిన్న నాణేలు, లక్ష్మీదేవి ఆకృతి ఉన్నాయి. ఈ డిజైన్‌ను మీరు ఆఫీసులో, ఇంట్లో ఎక్కడైనా ధరించవచ్చు.

Image credits: Pinterest
Telugu

9 రాళ్లతో కాయిన్ మంగళసూత్రం

ఈ కాయిన్ మంగళసూత్రం డిజైన్‌లో తొమ్మిది రంగుల రాళ్లు ఉన్నాయి. వాటి కింద కాయిన్ పెండెంట్ ఉంటుంది. ఈ మంగళసూత్రంలోని చిన్న చిన్న నాణేలు దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

Image credits: Pinterest

Ear Cuff: డైమండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్స్ , ధర ఎంతంటే..!

Kundan Bangle: ఈ ముత్యాలు, కుందన్ గాజులతో చేతులకు రాయల్ లుక్ పక్కా

Curly Hair: ఉంగరాల జుట్టు ఉన్నవారికి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్

Hair Accessories:ఇవి పెడితే... జుట్టు ముడేసినా అందమే, రాయల్ లుక్ పక్కా