Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్
woman-life Jun 11 2026
Author: ramya Sridhar Image Credits:Chat GPT
Telugu
ఫ్లోరల్ ప్రింట్ క్రాప్ టాప్...
ఫ్లోరల్ ప్రింట్ క్రాప్ టాప్స్ చూడటానికి చాలా బాగుంటాయి. వేసుకోవడానికి కూడా బాగుంటాయి. మీ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ట్రెండీగా కూడా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
బ్లేజర్ స్టైల్ క్రాప్ టాప్
ఫ్లోరల్ ప్రింట్‌తో వచ్చే బ్లేజర్ స్టైల్ క్రాప్ టాప్స్ చాలా కూల్ లుక్‌ను ఇస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి క్రాప్ టాప్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. దీన్ని జీన్స్, స్కర్ట్‌లతో జత చేయవచ్చు.
Image credits: instagram
Telugu
రిబ్డ్ సాలిడ్ క్రాప్ టాప్
రిబ్డ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన సాలిడ్ క్రాప్ టాప్స్ వేసవిలో బాగా పాపులర్. ఇవి సింపుల్‌గా కనిపించినా చాలా స్టైలిష్‌గా ఉంటాయి. రోజూ వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్.
Image credits: instagram
Telugu
రఫుల్ స్లీవ్స్ క్రాప్ టాప్
చేతులు కాస్త లావుగా ఉన్న అమ్మాయిలకు రఫుల్ క్రాప్ టాప్స్ బెస్ట్ ఆప్షన్. నలుపుతో పాటు అనేక రంగుల్లో ఇవి మీకు దొరుకుతాయి. రూ.300 నుంచి రూ.500 మధ్యలో వీటిని కొనొచ్చు.
Image credits: amazon.in
Telugu
స్లీవ్‌లెస్ క్రాప్ టాప్
స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ స్టైల్ వేసవిలో చాలా కూల్‌గా, ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది. దీన్ని డెనిమ్ జీన్స్ లేదా స్కర్ట్‌తో సులభంగా స్టైల్ చేయవచ్చు.
Image credits: Instagram
Telugu
పఫ్ స్లీవ్ క్రాప్ టాప్
మీరు కాస్త ఫెమినిన్, ట్రెండీ లుక్ కావాలనుకుంటే, పఫ్ స్లీవ్ డిజైన్ ఉన్న క్రాప్ టాప్‌ను ఎంచుకోవచ్చు. క్యాజువల్ అవుటింగ్స్ కోసం ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.