Woman

చీరలో రాయల్ గా కనిపించాలంటే చేయాల్సింది ఇదే

చీర ఖరీదు కాదు, స్టైలింగ్ ముఖ్యం

ఖరీదైన చీరల్లో మాత్రమే రాయల్ గా కనపడతారు అనుకోవడం పొరపాటు. మన స్టైలింగ్ తో రాయల్ గా కనిపించడానికి బెస్ట్ చిట్కాలు ఇవి..

 

 

మంచి ఫ్యాబ్రిక్..

చీర ఖరీదైనది కావలసిన అవసరం లేదు, కానీ మీరు ధరించే చీర ఫాబ్రిక్ మృదువుగా , సౌకర్యవంతంగా ఉండాలి.

సరైన ఆభరణాలు ఎంచుకోండి

చీరతో పాటు, దానితో ధరించే ఆభరణాలు కూడా సరిపోయేలా, అందంగా, హుందాగా  ఉండాలి. అన్ని రకాల చీరలతో అన్ని రకాల ఆభరణాలు సరిపోవు.

బ్లౌజ్ డిజైన్

ఏ చీరకు ఏ బ్లౌజ్, దాని డిజైన్ ఎలా ఉండాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ చీరతో కట్ స్లీవ్, ఏ చీరతో ఫుల్ స్లీవ్ సరిపోతుందో తెలుసుకోండి.

మేకప్ కూడా ముఖ్యమే

చీరలో మేకప్ కూడా ముఖ్యం, ఏ చీరతో ఎలాంటి మేకప్ లుక్ ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. మీకు అర్థం కాకపోతే, మీ ఆర్టిస్ట్ ని సంప్రదించండి.

ముత్యాల ఆభరణాలు

చీరతో రాయల్ లుక్ కావాలంటే, కుందన్, ముత్యాలు ఆభరణాలను ఎంచుకోండి. ఇవి మీకు రాయల్ లుక్ నిస్తాయి . చీర అందాన్ని పెంచుతాయి.

నార్మల్ పట్టుచీర కాదు, అత్యంత ఖరీదైన ఈ చీర సీక్రెట్ ఏంటో తెలుసా?

ఈ మూడు నూనెలు కలిపిరాస్తే, మీజుట్టు ఒత్తుగా పెరగడం పక్కా..!

హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా బ్యూటీ సీక్రెట్ ఇదే

కాటన్ చీరలు ఎక్కువ కాలం కొత్తగా ఉండాలా? ఈ ట్రిక్స్ మీకోసమే