Woman
బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ, మంచి నూనె తలకు రాయడం వల్ల.. జుట్టు పొడవుగా పెరుగుతుంది.
నార్మల్ కొబ్బరి నూనెలో మరి కొన్ని పదార్థాలు కలిపి, తలకు రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
200ఎంఎల్ కొబ్బరి నూనె, 100ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50ఎంఎల్ బాదం నూనె, 30ఎంఎల్ ఆముదం ఉంటే చాలు
జుట్టు మృదువుగా మారేందుకు మీరు మందార ఆకులు లేదంటే.. పూలు కూడా వాడొచ్చు. దీనికి తోడు 30ఎంఎల్ ఉసిరి రసం, 20వేపాకులు కావాలి
ఇప్పుడు అన్నీ ఒక ప్యాన్ లో వేసి, నూనె మరిగించాలి. పది నిమిషాల తర్వాత, ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె రెగ్యులర్ గా రాయడం వల్ల.. మీ జుట్టుకు రెట్టింపు వేగంతో పెరగడం పక్కా.