Telugu

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే

Telugu

సాయి పల్లవి పుట్టినరోజు

 హీరోయిన్ సాయి పల్లవి ఎంతోమంది ప్రేక్షకుల మదిలో చెరుగని ముద్ర వేసుకుంది. నయా జనరేషన్ కు ఐకాన్‌గా నిలిచారు. కోట్లాది మంది అభిమానుల సంపాదించుకున్న సాయి పల్లవి పుట్టిన రోజు నేడు. 

Telugu

స్కిన్ కేర్ సీక్రెట్

సాయి పల్లవి నాచ్యులర్ బ్యూటీ. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా మేకప్ వేసుకోదు. 

Telugu

హెల్తీ ఫుడ్

సాయి పల్లవి ఖరీదైన స్కిన్ కేర్ వాడదు.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది. పండ్లు, ఆకుకూరలు, గింజలు ప్రాధాన్యత ఇస్తుంది.

Telugu

వ్యాయామం

సాయి పల్లవి ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, చర్మం మెరుస్తుంది, కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Telugu

కొబ్బరి నీళ్లు

సాయి పల్లవి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం ముడుతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనబడకుండా చేస్తాయి.  

Telugu

సహజ ఉత్పత్తులు

సాయి పల్లవి తన చర్మం, జుట్టుకు కెమికల్స్ వాడదు. సహజ ఉత్పత్తులనే వాడుతుంది.

Telugu

మేకప్ వాడదు

సాయి పల్లవి ఎప్పుడూ మేకప్ లేకుండానే ఉంటుంది. కళ్ళకు కాటుక, నుదుటికి బొట్టు తప్ప మేకప్ వేసుకోదు.

Washing Tips: బట్టలు ఆరేసేటప్పుడు ఈ తప్పులు అస్పలు చేయకండి..

Fashion: మిమ్మ‌ల్ని మరింత అందంగా మార్చే లేటెస్ట్ డిజైన్‌ కుర్తాలు..

ఈ విటమిన్లు లోపించినా జుట్టు రాలిపోతుంది..!

Silver: రూ.6వేలకే అమ్మాయిల మనసు దోచే వెండి పట్టీలు