సమ్మర్ లో లాంగ్ కాటన్ కుర్తీలకు జీన్స్ బాగుంటుంది.
ఫార్మల్ లుక్ కోసం కాలర్ కుర్తీలు ఉత్తమం. మీటింగ్స్, ప్రెజెంటేషన్లకు పర్ఫెక్ట్.
కాటన్ కుర్తీలను ప్లాజో లేదా ప్యాంట్ తో వేసుకోవచ్చు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. తెలుపు లేదా లేత రంగులు బాగుంటాయి.
కాటన్ కుర్తీలకు బెల్ట్ కూడా బాగుంటుంది. సన్నని బెల్ట్ లేదా అదే బట్టతో చేసిన బెల్ట్ వాడవచ్చు.
హీల్స్ కంటే ఫ్లాట్స్, మోజడీలు బాగుంటాయి. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి.
ఈ విటమిన్లు లోపించినా జుట్టు రాలిపోతుంది..!
Silver: రూ.6వేలకే అమ్మాయిల మనసు దోచే వెండి పట్టీలు
Ovarian cancer: ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే ఆ క్యాన్సర్ ఉన్నట్లేనా?
టమాటాలో ఇవి కలిపి రాస్తే, ముఖం మెరుస్తుంది..!