తడి బట్టలు గదిలో ఆరేయడం వల్ల గాలిలో తేమ పెరిగి, బూజు పెరిగే అవకాశం ఉంది.
ఇంట్లో తడిబట్టలు ఆరేయడం వల్ల దుర్వాసన వస్తుంది. బట్టలు ఆరినా ఈ వాసన పోదు.
గాలి ప్రసరణ లేని గదిలో బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
గదిలో బూజు ఎక్కువగా ఉంటే అలెర్జీ వస్తుంది. దగ్గు, దురద వంటి సమస్యలు వస్తాయి.
బూజు వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Fashion: మిమ్మల్ని మరింత అందంగా మార్చే లేటెస్ట్ డిజైన్ కుర్తాలు..
ఈ విటమిన్లు లోపించినా జుట్టు రాలిపోతుంది..!
Silver: రూ.6వేలకే అమ్మాయిల మనసు దోచే వెండి పట్టీలు
Ovarian cancer: ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే ఆ క్యాన్సర్ ఉన్నట్లేనా?