నీతా అంబానీ హెయిర్ కి ఏం రాస్తారో తెలుసా?

Woman

నీతా అంబానీ హెయిర్ కి ఏం రాస్తారో తెలుసా?

<p>60ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ ఇంత అందంగా కనపడుతోంది అంటే ఆమె బ్యూటీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అర్థమౌతోంది. ఆమె తన జుట్టుకు ఏం వాడతారో ఆమె హెయిర్ స్టైలిష్ రివీల్ చేశారు.</p>

<p> </p>

నీతా హెయిర్ సీక్రెట్ ఫార్ములా

60ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ ఇంత అందంగా కనపడుతోంది అంటే ఆమె బ్యూటీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అర్థమౌతోంది. ఆమె తన జుట్టుకు ఏం వాడతారో ఆమె హెయిర్ స్టైలిష్ రివీల్ చేశారు.

 

<p>సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ నీతా ముఖేష్ అంబానీ, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి స్టార్లతో పనిచేశారు. ఇప్పుడు ఆయన ఒక DIY హెయిర్ మాస్క్ చెప్పారు.</p>

పురాతన కాలం నాటి DIY హెయిర్ మాస్క్

సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ నీతా ముఖేష్ అంబానీ, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి స్టార్లతో పనిచేశారు. ఇప్పుడు ఆయన ఒక DIY హెయిర్ మాస్క్ చెప్పారు.

<p>జుట్టుకు గుడ్డు, పెరుగు పెట్టడం వల్ల చాలా లాభాలున్నాయని ఠాకూర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి గుడ్డు, పెరుగు మాస్క్ వేసుకోవాలి.</p>

గుడ్డు, పెరుగు మాస్క్

జుట్టుకు గుడ్డు, పెరుగు పెట్టడం వల్ల చాలా లాభాలున్నాయని ఠాకూర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి గుడ్డు, పెరుగు మాస్క్ వేసుకోవాలి.

పెరుగులో ఏముంటాయి?

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు  pH ను బ్యాలెన్స్ చేస్తుంది. కండిషన్ చేయడానికి సహాయపడుతుంది. డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

గుడ్డులో ఏముంటుంది?

గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్ జుట్టు కుదుళ్లలోకి వెళ్తుంది.

హెయిర్ మాస్క్ వల్ల ఎంత లాభం?

ఈ హోమ్ మేడ్ మాస్క్ జుట్టుకు తాత్కాలిక మెరుపును ఇస్తుంది. ఇది మీ జుట్టును కోట్ చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఉగాది పండగ రోజున ఇలా చీరల్లో మెరిసిపోండి

Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్

Silver: ట్రెండీ సిల్వర్ చైన్స్, ఎంత బాగున్నాయో

నల్ల రంగు చీరలోనా.. కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్