పిల్లలకు బంగారమే కొనాల్సిన అవసరం లేదు. వెండి గొలుసులు కూడా కొనచ్చు. ఇలాంటి సిల్వర్ డిజైన్స్ అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.
సన్నని వెండి గొలుసులో మీరు ఈ విధంగా వెండితో చేసిన ఇన్ఫినిటీ డిజైన్ లాకెట్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.
వెండి సన్నని గొలుసుతో మీరు ఈ విధంగా డ్రాప్లెట్ వెండి లాకెట్టును కూడా తీసుకోవచ్చు. ప్లాటినం చైన్ కి డైమండ్ లాకెట్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది.
మోడ్రన్ డ్రెస్ లకు సూటయ్యేలా.. ఇలా స్టార్ షేప్ ఉన్న లాకెట్ ని వెండి చైన్ తో పెయిర్ చేసుకోవచ్చు.
మీరు ఈ రకమైన డబుల్ లేయర్ గొలుసును కూడా తీసుకోవచ్చు. దీని పైన ఒక స్టార్ షేప్ లాకెట్టు, కింద హాఫ్ మూన్ షేప్ లాకెట్టు ఉన్నాయి.
నల్ల రంగు చీరలోనా.. కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్
పాదాలకు అదిరిపోయే మెహందీ డిజైన్స్
Gold : ఆఫీసుకు వెళ్లే మహిళలకు 6 గ్రాముల్లో మంగళసూత్రాలు
Gold Chain: ఈ మోడల్ చైన్ వేసుకుంటే ఎవరైనా వాహ్ అనాల్సిందే