Telugu

Hairstyles: ఈ రెండు జడలతో వయసు తగ్గిపోతుంది, ట్రెండీగా కనిపిస్తారు

Telugu

ఫిష్ టెయిల్ డబుల్ బ్రెయిడ్

మీరు జీన్స్ మీద యూనిక్ గా కనిపించాలి అనుకుంటే.. ఫిష్ టెయిల్ డబుల్ బ్రెయిడ్ ట్రై చేయాలి. పార్టీలు, క్యాజువల్ ఔటింగ్ కి ఈ హెయిర్ స్టైల్ చాాలా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

రిబ్బన్‌తో రెండు జడలు

సాధారణ రెండు జడలకు రంగురంగుల రిబ్బన్ జోడించి మీ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఈ స్టైల్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Image credits: pinterest
Telugu

ఫ్రంట్ బ్రెయిడ్‌తో డబుల్ బన్

మీకు కొంచెం యూనిక్ హెయిర్‌స్టైల్ కావాలంటే, ముందు వైపు రెండు సైడ్లా ఫ్రెంచ్ బ్రెయిడ్ వేసి, ఆ తర్వాత ఇలా డబుల్ బన్ వేసుకోండి. ఇది అన్ని రకాల దుస్తులతో స్టైల్ గా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

చిన్న జుట్టుకు డబుల్ బ్రెయిడ్

మీ జుట్టు పొట్టిగా ఉంటే, ముందు వైపు ఫ్రెంచ్ బ్రెయిడ్ వేసి, వెనుక ఇండియన్ స్టైల్ జడ వేయండి. కింద జుట్టును కొద్దిగా వదిలేయండి. చిన్న పిల్లలకు ఈ హెయిర్ స్టైల్స్ బాగుంటాయి..

Image credits: pinterest
Telugu

డచ్ బ్రెయిడ్

డచ్ బ్రెయిడ్ స్టైల్‌లో వేసిన రెండు జడలు జుట్టుకు మంచి వాల్యూమ్ ఇస్తాయి. ఈ లుక్ స్పోర్టీగా, స్టైలిష్‌గా  కనిపిస్తుంది. అందుకే యువతులు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు.

Image credits: pinterest
Telugu

ఫ్రంట్ ఫ్రింజ్‌తో డబుల్ బ్రెయిడ్

ముఖం ముందు భాగంలో తేలికపాటి ఫ్రింజ్, వెనుక రెండు జడల కాంబినేషన్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఈ హెయిర్‌స్టైల్ ముఖానికి సాఫ్ట్, ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest

Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి

Gold Earrings: ఏ వయసు వారికైనా సూటయ్యే గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ ..!

Mangalsutra Bracelet:మెడకు కాదు..చేతికి నల్లపూసలు, ఎరికైనా నచ్చేస్తాయి

Mangalsutra: సింగిల్ కాదు ఇలా డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు ట్రై చేయండి