Telugu

Gold: కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ చైన్ మోడల్స్ ఇవి

Telugu

సింపుల్ చైన్ మోడల్స్

కాలేజీకి వెళ్లే అమ్మాయిలు హెవీగా బంగారం వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటివారు ఇలాంటి సింపుల్ చైన్స్ విత్ క్యూట్ లాకెట్స్ ని వేసుకోవచ్చు.

 

Telugu

ఆకు డిజైన్ మినీ పెండెంట్

సన్నని చైన్ కి సింపుల్ అండ్ క్యూట్ ఆకు మోడల్ లాకెట్ మంచి అందాన్ని ఇస్తుంది. అమ్మాయిలకు చాలా బాగుంటుంది.

 

Telugu

సూర్యుడి డిజైన్ పెండెంట్

సూర్యుడి లాకెట్ చాలా డిఫరెంట్ గా, అందంగా ఉంటుంది. దీనిని కూడా మీరు చైన్ తో జత చేయవచ్చు.

 

Telugu

పేరుతో లాకెట్

మీరు మీ కుమార్తెకు ఆమె పేరులోని మొదటి అక్షరం పెండెంట్ చేయించి ఇవ్వవచ్చు. కాలేజీ పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.

Telugu

అర్ధ చంద్రుడి డిజైన్ పెండెంట్

అమ్మాయిలకు చంద్రుడు బాగా నచ్చుతాడు. అలాంటి లాకెట్ ని కూడా చైన్ కి జత చేస్తే, చాలా అందంగా ఉంటుంది.

 

Telugu

పూల డిజైన్ పెండెంట్

పూలను ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? దీనిని లాకెట్ లా చేయించుకోవచ్చు. అర గ్రాములో అందుబాటులో ఉంటుంది. చాలా క్యూట్ గా కూడా ఉంటుంది.

 

బాల్కనీలో పండ్ల మొక్కలు పెంచేద్దాం..!

సాయిపల్లవి సక్సెస్ మంత్ర ఇదే

Gold: భార్య మనసు దోచే హార్ట్ లాకెట్ పెండెంట్

ఎత్నిక్‌ ఫ్యాషన్‌.. పాదాలకు అనువైన ఫుట్ వేర్..