బాల్కనీ తోటలో పెంచుకోడానికి చాలా బాగుండే పండ్లలో ఒకటి స్ట్రాబెర్రీ. ఈ మొక్క చాలా చిన్నది, వెడల్పుగా పెరగదు. దీని కుండీ వెడల్పుగా ఉంటే చాలు.
స్ట్రాబెర్రీ విత్తనాన్ని కొని, దానిని వెడల్పాటి కుండీలో పెట్టి, సరైన ఎరువును వేయండి. ప్రతిరోజూ కనీసం 5 గంటలు ఎండలో ఉంచితే చాలు.
చెర్రీ ఇది కూడా పండ్లలో ఒకటి. ఇది త్వరగా పెరుగుతుంది. దీన్ని పెంచడానికి మెంటెన్స్ కూడా చాలా తక్కువ,
విత్తనం లేదా మొక్కను కొని కోకో పీట్ నిండిన మట్టిలో నాటాలి. మంచి ఎరువు, పోషకాలు అందిస్తున్నారని నిర్ధారించుకోండి. కుండీ లోతుగా ఉండేలా చూసుకోండి.
ఇది లోతైన, వెడల్పాటి కుండీలో బాగా పెరుగుతుంది. ప్రతిరోజూ తగినంత ఎండ అవసరం.
ఈ మొక్కకు పూర్తి ఎండ, బాగా నీరు పోయే మట్టి, కనీసం 14-16 అంగుళాల లోతైన కుండీ, మంచి ఎరువు అవసరం.
నిమ్మ మొక్కను కొని దానిని 12 అంగుళాల లోతైన కుండీలో నాటవచ్చు. .
దీనికి ఎక్కువ శ్రద్ధ, క్రమం తప్పకుండా కత్తిరింపు అవసరం. ఎందుకంటే ఆకులు నిమ్మకాయలకు అవసరమైన పోషకాలను తీసుకుంటాయి.