ఏదైనా వేడుకలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, దుస్తులతో పాటు ఇలాంటి జుట్టి ( చెప్పులు) ని ధరించండి. రూ. 500 లోనే అద్భుతమైన కలెక్షన్స్.
Telugu
గోల్డెన్ థ్రెడ్ వర్క్ మోజరి
ఎథ్నిక్ అండ్ వెస్ట్రన్ లుక్‌కు ప్రత్యేకమైన టచ్ ఇవ్వాలనుకుంటే.. మీరు ఇలాంటి బ్లాక్ మోజరిలను వేసుకోండి. ఇవి కేవలం రూ. 300 ల్లోనే లభిస్తాయి.
Telugu
రాజస్థానీ జుట్టి
ఈ జుట్టిలకు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. వివాహ సమయంలో ఎథ్నిక్ వేర్స్ పై ఇలాంటి జుట్టి లేదా మోజరి ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇవి క్లాసిక్ అండ్ రిచ్ లుక్ ను ఇస్తాయి.
Telugu
ఎంబ్రాయిడరీ జుట్టి
వేసవిలో హెవీ అండ్ హీల్స్ ఫుట్‌వేర్ ధరించడానికి ఇష్టపడని వారు ఇలాంటి తేలికపాటి హెవీ వర్క్ జుట్టి సెలక్ట్ చేసుకోండి. ఇవి మీకు 300 రూపాయల నుంచి అందుబాటులో ఉంటున్నాయి.
Telugu
జుంకీ జుట్టి
ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిలు లేదా ఆఫీస్ మహిళలు ఇలాంటి జుంకీ జుట్టి ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో మీ లుక్ మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది,
Telugu
యెల్లో థ్రెడ్ వర్క్ జుట్టి
హల్దీ ఫంక్షన్లో లేదా పెళ్లి వేడుకల్లో యెల్లో థ్రెడ్ వర్క్ జుట్టిలను వేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవి మీ లుక్ ను అందరికంటే ప్రత్యేకంగా మార్చేస్తాయి.