Woman

మీ అందాన్ని రెట్టింపు చేసే 7 బ్లౌజ్ డిజైన్స్

అందరిలోనూ మీరే అట్రాక్షన్

కియారా అద్వానీ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ను మీరు ట్రై చేస్తే అందరిలోనూ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. చింకారీ నుండి వెల్వెట్ వరకు అన్నీ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. 

చింకారీ ఇన్ఫినిటీ బ్లౌజ్

కియారా ఐవరీ కలర్ ఎంబ్రాయిడరీ చీరతో కట్ స్లీవ్డ్ చింకారీ ఇన్ఫినిటీ బ్లౌజ్ వేసుకుంది. ఈ తరహా బ్లౌజ్ మీకు సూపర్ లుక్ ఇస్తుంది.

వెల్వెట్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్

మీరు బోల్డ్ లుక్ కోరుకుంటే ఇలాంటి వెల్వెట్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్స్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తాయి.

హాల్టర్ నెక్ బ్లౌజ్ డిజైన్

పెళ్లి లెహంగాలు, చీరలకు బ్లౌజ్ డిజైన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అలాంటి టైంలో ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

బ్రాడ్ నెక్ స్వీట్‌హార్ట్ బ్లౌజ్

నార్మల్ బ్లౌజ్‌లు వేసుకుని బోర్ కొడితే, కియారా లాగా బ్రాడ్ నెక్ స్వీట్‌హార్ట్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు.

డీప్ కటౌట్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్

మీ లుక్‌కి బోల్డ్‌నెస్ ఇవ్వాలంటే, ఇలాంటి డీప్ కటౌట్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కట్ స్లీవ్స్‌లో మీరు మరింత అందంగా ఉంటారు. 

థ్రెడ్ ఎంబ్రాయిడరీ బ్రాలెట్ బ్లౌజ్

కియారా లాగా సింపుల్, ఎలిగెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ లెహంగాతో ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బ్రాలెట్ బ్లౌజ్ వేసుకుంటే స్టైలిష్‌గా ఉంటారు.

ట్రెండీగా బంగారు గాజుల డిజైన్స్, ఎవరికైనా నచ్చేస్తాయి

జుట్టు బాగా రాలుతోందా? ఇవి తింటే చాలు

2 గ్రాముల బంగారానికే హెవీ జుంకాలు, అదరిపోయే డిజైన్లు

Henna: హెన్నాను జుట్టుకు ఇలా పెడితే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి