Telugu

పీరియడ్స్ లో పచ్చళ్లు తినొచ్చా?

Telugu

కడుపులో నొప్పి పెరుగుతుందా?

ఊరగాయ తింటే కడుపు నొప్పి వస్తుందేమో కానీ, ఇతర దుష్ప్రభావాలు ఉండవు.

Telugu

శాస్త్రీయ కారణాలు

మహిళలు పీరియడ్స్ లో  ఊరగాయ తింటే హానికరం అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని యునిసెఫ్ ఆస్ట్రేలియా చెబుతోంది.

Telugu

ఊహాగానాలు, వాస్తవాలు

ఊరగాయ వంటి కొన్ని ఆహారాలు ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయనేది కేవలం ఊహాగానమే అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.

Telugu

సమస్యలు రావొచ్చు

ఊరగాయలో ఉప్పు ఎక్కువ. కాబట్టి కొంతమందికి కడుపు నొప్పి, వాపు వస్తుంది. మూత్ర సమస్యలుంటే ఊరగాయ తినొద్దు.

Telugu

ఇష్టాయిష్టాలు

కొంతమందికి పీరియడ్స్ లో  ఊరగాయ తినాలనిపిస్తుంది. అది సహజమే. కానీ మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.

Telugu

పీరియడ్స్ లో తినకూడనివి ఇవే

చక్కెర, సోడియం, కాఫీన్, ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఇవి వాపు, మూడ్ స్వింగ్స్, నొప్పులు వంటి సమస్యలు తెస్తాయి.

2025 లో ట్రెండింగ్ పట్టీలు అంటే ఇవే

Gold: కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ చైన్ మోడల్స్ ఇవి

బాల్కనీలో పండ్ల మొక్కలు పెంచేద్దాం..!

సాయిపల్లవి సక్సెస్ మంత్ర ఇదే