మీ దగ్గర కేవలం రెండు వస్తువులు ఉంటే కేవలం రెండు నిమిషాల్లోనే మెహందీ తయారు చేసుకోవచ్చు.
అప్పటి కప్పుడు ఇంట్లోనే మెహందీ తయారు చేసుకొని ఫంక్షన్ కి రెడీ అయిపోవచ్చు.
కుంకుమ: అర టీస్పూన్ నిమ్మకాయ: 1
ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకొని అందులో ఒక స్పూన్ కుంకుమ వేసి కలపాలి.
ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంతో మీ చేతికి నచ్చిన డిజైన్ ని చేతులకు పెట్టుకోవచ్చు.
15 నిమిషాల తర్వాత నీటితో చేతులు కడుక్కుంటే.. గోరుంటాకు తో పెట్టుకున్నంత ఎర్రగా చేతులు పండుతాయి.
ఈ స్లీవ్ డిజైన్లతో.. మీ బ్లౌజ్‌ను మరింత మోడ్రన్ గా మార్చుకోండిలా..
ఐదు నిమిషాల్లో.. గంధం, పసుపుతో మీ అందానికి మెరుగులు పెట్టండిలా..!
Pregnancy:ప్రెగ్నెన్సీ సమయంలో సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలా? వద్దా..?
Gold: 4 గ్రాముల్లోనే బంగారు చెవి దిద్దులు