ముందు వెంట్రుకలను ట్విస్ట్ చేసి పోనీటైల్ వేసుకోవాలి. ఆ తరువాత జడ వేసి, కృత్రిమ జడను జత చేసి పూలతో అలంకరించుకోండి.
ప్రస్తుతం మెస్సీ జడ ట్రెండ్ నడుస్తోంది. హెయిర్ ను హీట్ చేసి కొద్దిగా కర్ల్ చేయండి. ఆ జడ వేసుకుని మెస్సీతో అలంకరించండి.
ఈ జడతో బ్యాంగ్స్ వేసుకుంటే ఎథ్నిక్ లుక్ వస్తుంది. దీంతో మీ అందం మరింత రెట్టింపు అవుతుంది.
ఫ్రెంచ్ జడ ఎప్పుడూ ట్రెండింగే.. సందర్భం ఏదైనా, పార్టీ ఏదైనా ఫ్రెంచ్ జడ వేసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే.
పెళ్లికి సింపుల్ జడలో ఫ్యాన్సీ మెటల్ హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోండి. మీ అందాన్ని మరింత పెంచుకోండి.
అందమైన చేతులకు 3D మెహందీతో కొత్త అందం
Vat Savitri Vrat : వరలక్ష్మీ వ్రతం పూజ కోసం ఎలాంటి చీర కట్టుకోవాలి?
Mehendi designs: అందమైన మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా ?
మీ చేతుల అందాన్ని పెంచే రింగ్స్. . స్టైలిష్ డిజైన్లు మీ కోసం !