డేట్ అయిపోయిన మేకప్ వస్తువులను ఇలా వాడొచ్చా?

Woman

డేట్ అయిపోయిన మేకప్ వస్తువులను ఇలా వాడొచ్చా?

<p>మస్కారా డ్రై అయితే, బ్రష్‌తో ఐబ్రో సెట్ చేయడానికి లేదా బేబీ హెయిర్స్‌ని సరిచేయడానికి వాడండి. కొత్త లుక్ వస్తుంది!</p>

మస్కారా డ్రై అయ్యిందా?

మస్కారా డ్రై అయితే, బ్రష్‌తో ఐబ్రో సెట్ చేయడానికి లేదా బేబీ హెయిర్స్‌ని సరిచేయడానికి వాడండి. కొత్త లుక్ వస్తుంది!

<p>ముఖంపై వాడలేకపోతే, చేతులు, కాళ్ళపై వాడండి! ఎక్స్‌పైర్డ్ మాయిశ్చరైజర్ లేదా క్రీమ్‌ను రాత్రిపూట చేతులు లేదా కాళ్ళపై రాయండి </p>

పాత క్రీమ్‌తో ఫుట్ మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్ చేయండి

ముఖంపై వాడలేకపోతే, చేతులు, కాళ్ళపై వాడండి! ఎక్స్‌పైర్డ్ మాయిశ్చరైజర్ లేదా క్రీమ్‌ను రాత్రిపూట చేతులు లేదా కాళ్ళపై రాయండి 

<p>ఎక్స్‌పైర్డ్ లిప్‌స్టిక్‌ను కొద్దిగా తీసి, మాయిశ్చరైజర్‌తో కలిపి ఇంట్లోనే క్రీమ్ బ్లష్‌లా వాడండి. దీన్ని చీక్‌బోన్స్‌పై రాయండి – కానీ ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.</p>

పాత లిప్‌స్టిక్‌తో క్రీమ్ బ్లష్ చేయండి

ఎక్స్‌పైర్డ్ లిప్‌స్టిక్‌ను కొద్దిగా తీసి, మాయిశ్చరైజర్‌తో కలిపి ఇంట్లోనే క్రీమ్ బ్లష్‌లా వాడండి. దీన్ని చీక్‌బోన్స్‌పై రాయండి – కానీ ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.

కాజల్/ఐలైనర్‌తో DIY స్కెచ్‌లు వేయండి

కాజల్ లేదా లైనర్ కళ్ళకు సేఫ్ కాకపోతే, టెంపరరీ టాటూ డిజైన్‌లు చేయడానికి లేదా క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ల కోసం వాడొచ్చు.

ఫేస్ పౌడర్‌తో డియోడరైజర్ చేయండి

ఎక్స్‌పైర్డ్ కాంపాక్ట్ లేదా లూజ్ పౌడర్‌ను షూ క్యాబినెట్, డస్ట్‌బిన్ లేదా బ్యాగ్‌లలో చల్లండి – ఇది వాసనను పీల్చుకుని, తాజాగా ఉంచుతుంది.

పాత ఐషాడోతో DIY నెయిల్ పెయింట్ చేయండి

ఎక్స్‌పైర్డ్ ఐషాడోను క్రష్ చేసి, ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌లో కలపండి. దీంతో మీ సొంత షేడ్స్ చేసుకోవచ్చు. ఆర్ట్ వర్క్ లేదా క్రాఫ్టింగ్‌లో కూడా వాడొచ్చు.

పెళ్లయిన మహిళలకు ఇన్ని హక్కులు ఉంటాయా?

నీతా అంబానీ హెయిర్ కి ఏం రాస్తారో తెలుసా?

ఉగాది పండగ రోజున ఇలా చీరల్లో మెరిసిపోండి

Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్