మెడ నిండుగా కనిపించేలా చేసే ఈ కాసుల పేరు నక్లెస్ మోడల్ ప్రయత్నించవచ్చు. ట్రెడిషనల్ లుక్ తో పాటు బరువుగా కూడా ఉంటుంది. 3-10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
ట్రెడిషనల్ నెక్లెస్
బడ్జెట్ సమస్య లేకపోతే చోకర్ స్టైల్ లో కూడా దీనిని చేయించుకోవచ్చు. కాకపోతే బడ్జెట్ కాస్త ఎక్కువు అయ్యే అవకాశం ఉంది.
Image credits: Pinterest
Telugu
లాంగ్ నెక్లెస్
చోకర్ నెక్లెస్ తో పాటు కాసులతో చేసిన ఈ లాంగ్ హారం కూడా బాగుంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
చోకర్ స్టైల్ నెక్లెస్
ఎక్కువ నగలు పెట్టుకోని వారికి చోకర్ స్టైల్ కాయిన్ నెక్లెస్ బాగుంటుంది. మోడ్రన్ లుక్ ఇష్టపడేవారికి ఇది బాగుంటుంది. అందంగా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu
చైన్ స్టైల్ నెక్లెస్
చైన్ స్టైల్ కాయిన్ నెక్లెస్ బరువుగా ఉండి, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పెట్టుకున్నప్పుడు చీర సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. షార్ట్, లాంగ్ రెండింటిలోనూ దొరుకుతుంది.
Image credits: Pinterest
Telugu
యాంటిక్ గోల్డ్ నెక్లెస్
యాంటిక్ నెక్లెస్ క్యాజువల్, చీర రెండిటికీ బాగుంటుంది. రూబీ వర్క్ తో కూడా చేయించుకోవచ్చు. అందాన్ని మరింత పెంచుతుంది.
Image credits: Pinterest
Telugu
స్టోన్స్ తో నెక్లెస్
మహారాష్ట్ర స్టైల్ నెక్లెస్ డిఫరెంట్ గా ఉంటుంది. కొత్త డిజైన్లు ఇష్టపడేవారికి ఇది బాగుంటుంది. సిల్క్ చీరలకు బాగుంటుంది.