మంగళ సూత్రం ధరించినా చాలా క్లాస్ గా కనిపించాలంటే ఈ డిజైన్ సెలక్ట్ చేసుకోవాల్సిందే.
ఉద్యోగం చేసే మహిళలు సింపుల్ డిజైన్ మంగళసూత్రం కావాలి అనుకుంటే, ఈ మోడల్ చాలా బాగుంటుంది. ఎక్కువ బంగారం, తక్కువ నల్లపూసలతో ఉంటుంది.
నలుపు-బంగారు పూసలతో కూడిన ఈ మంగళసూత్రం పొడుగా, చిన్నగా రెండు విధాలుగానూ లభిస్తుంది.
మీరు ఫ్యాన్సీ మంగళసూత్ర డిజైన్ కోసం చూస్తున్నట్లయితే, సన్నని బంగారు గొలుసుతో దీన్ని ఎంచుకోండి.
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, డబుల్ లేయర్ మంగళసూత్రాన్ని కొనుగోలు చేయండి.
నల్ల పూసలతో కూడిన మంగళసూత్రం శుభప్రదంగా పరిగణిస్తారు.
కొత్తగా పెళ్లైన వధువులకు ఈ మంగళసూత్ర డిజైన్ చాలా బాగుంటుంది.
Gold: తక్కువ వెయిట్ లో డైలీ వేర్ ఇయర్ రింగ్స్..!
Gold: 15వేలకే పిల్లలకు క్యూట్ బ్రాస్లెట్
కేవలం రూ.30 వేలలోపు లభించే అందమైన గోల్డ్ చైన్ డిజైన్లు ఇవిగో
ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ మోడ్రన్ మంగళసూత్రాలు