సమ్మర్ లో చర్మ సంరక్షణ పాటించడం చాలా ముఖ్యం. సరైన ఉత్పత్తులు వాడకపోతే ఫేస్ బాగా ట్యాన్ అవుతుంది
వేసవిలో ఎండ నుండి చర్మాన్ని కాపాడేందుకు ఉత్తమ క్రీములు ఏమిటో ఇక్కడ చూడండి.
చర్మం పొడిగా లేదా జిడ్డుగా ఉంటే, నీటితో కూడిన క్రీమ్ వాడండి.
వేసవిలో ఎండ నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి 40 లేదా 50 SPF ఉన్న సన్‌స్క్రీన్ వాడండి.
వేసవిలో జిడ్డు లేని మాయిశ్చరైజర్ వాడాలి.
వేసవిలో చర్మం దురద, అలెర్జీ రాకుండా కలబంద, దోసకాయ, గులాబీనీరు వంటివి వాడండి.
ఇవి రాస్తే, జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పాయల్ డిజైన్స్
Akshaya Tritiya: రూ.5 వేలకే లభించే బంగారు ముక్కుపుడకలు
Silver: కాళ్లకు అందాన్ని తెచ్చే పట్టీల మోడల్స్