Telugu

బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే, చీరలో అందంగా కనిపిస్తారు

Telugu

నెట్ పఫ్ బ్లౌజ్

నెట్ పఫ్ బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉంది. మీ నెట్ సారీతో ఈ బ్లౌజ్ వేసుకుంటే గ్రేస్ ఫుల్ లుక్ వస్తుంది.

Telugu

పఫ్, ఫ్రిల్ కాంబినేషన్

సింపుల్ సారీతో బోల్డ్ లుక్ కావాలంటే పఫ్, ఫ్రిల్ కాంబినేషన్ బ్లౌజ్ ట్రై చేయండి. ఇది మీకు అందమైన లుక్ ఇస్తుంది.

Telugu

బో విత్ నెట్ పఫ్ బ్లౌజ్

సారీని హెవీగా, రిచ్ గా చూపించుకోవాలంటే బో విత్ నెట్ పఫ్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి. ఇది స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తుంది.

Telugu

బనారస్ పఫ్ బ్లౌజ్

బనారస్ సారీతో లైట్ పఫ్ బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది. ఇది అందరికీ నచ్చుతుంది.

Telugu

స్టైలిష్ పఫ్ బ్లౌజ్

బోట్ నెక్ బ్లౌజ్ లో పఫ్ స్లీవ్స్ డిజైన్ సారీకి రిచ్ లుక్ ఇస్తుంది. సిల్క్, షిఫాన్ సారీలకు ఇది బాగుంటుంది.

Telugu

బార్డర్ పఫ్ స్లీవ్స్

బార్డర్ ఉన్న సారీలతో పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ వేసుకుంటే ఫ్యాషన్, గ్లామరస్ లుక్ వస్తుంది.

Silver: వెండి ముక్కుపడుకలు ఎంత బాగున్నాయో

Gold: 1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే టాప్ డిజైన్స్.. ఓ లుక్కేయండి

మీరు పొట్టిగా ఉంటారా? ఈ స్టైలిష్ సూట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు

Mother’s Day 2025: అమ్మ‌ను వివిధ భాష‌ల్లో ఏమ‌ని పిలుస్తారో తెలుసా?