Woman

జస్ట్ రూ. 500 లకే బంగారం లాంటి ఉంగరాలు

సింపుల్ రింగ్ డిజైన్స్

ఆడవాళ్లకు ఉంగరాలంటే ఎక్కడలేని ఇష్టం. అలాగని బంగారు ఉంగరాలను అందరూ కొనలేరు. కానీ కేవలం 500 రూపాయలకే బంగారం కంటే అందంగా ఉంటే ఉంగరాలు దొరుకుతాయి. 

మోడ్రన్ రింగ్ కాంబో

ప్రస్తుతం ఎస్తెటిక్ జ్యువెలరీ ట్రెండ్ బాగా పెరిగింది. పెళ్లిళ్లు, పార్టీలో అందరికన్నా డిఫరెంట్ గా, అందంగా కనిపించడానికి రింగ్ కాంబోను కొనొచ్చు.  ఇవి జస్ట్ ₹500 లోపే దొరుకుతాయి. 

స్టోన్ రింగ్ డిజైన్

స్టోన్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి ఈ రకమైన రింగ్స్ మార్కెట్ లో కేవలం రూ. 300 నుంచి 500 లోపు లభిస్తాయి. 

ప్లెయిన్ గోల్డ్ రింగ్

రోజూ ధరించే రింగ్ కావాలనుకుంటే మాత్రం అడ్జస్టబుల్ ప్యాట్రన్‌లో వచ్చే ప్లెయిన్ రింగ్ బాగా సరిపోతుంది. బంగారం కాకుండా డూప్ డిజైన్‌లో ఇలాంటి ఉంగరాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి.

పేరుతో గోల్డ్ రింగ్

అక్షరంతో ఉన్న ఉంగరాలు చాలా సింపుల్ గా, అందంగా ఉంటాయి. మీ పార్ట్‌నర్‌కి రింగ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ సింపుల్ లుక్ లో మీరు అందంగా ఉంటారు. 

హార్ట్ షేప్ రింగ్

హార్ట్ షేప్ రింగ్ ఎప్పటికీ.. అందంగానే ఉంటుంది. దీన్ని స్టోన్‌తో తయారు చేచస్తారు. ఇలాంటి రింగ్స్ మీకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ లో ఎన్నో రకాల్లో దొరుకుతాయి. 

డిజైనర్ రింగ్

ఫ్లోరల్ వర్క్ ఉన్న ఇలాంటి రింగ్స్ పార్టీకి, ఆఫీస్ కి రెగ్యులర్ గా ధరించొచ్చు.ఈ మధ్య కాలంలో ఇలాంటి రింగ్స్  ట్రెండ్‌లో ఉన్నాయి. బడ్జెట్, డిజైన్‌కి తగ్గట్టుగాఎన్నో రకాలు ఉన్నాయి. 

టబు వాడే బ్యూటీ క్రీమ్ ధర ఇంతా, బ్యూటీ సీక్రెట్ ఏంటి?

రూ.200లకే ఇంత మంచి ఉన్ని కుర్తీలు ఉన్నాయా?

ఈ బ్లౌజ్ డిజైన్స్ తో మీ లుక్ రిచ్ గా మారుతుంది

రూ.13లక్షల మంగళసూత్రం కేవలం రూ.300కే