Woman

మీ చేతుల అందాన్నిరెట్టింపు చేసే మెహందీ డిజైన్లు ఇవిగో

రాధా-కృష్ణుల మెహందీ

కృష్ణుడు-రాధిక ఒకరితో ఒకరు ఊయల ఊగుతున్న ఈ మెహందీ మనసును ఆకట్టుకుంటుంది. కృష్ణాష్టమి రోజున చేతులకు అలంకరించుకుంటే బాగుంటుంది.

రెండు చేతులకు రాధా-కృష్ణుల మెహందీ

మీరు రెండు చేతులకు రాధా-కృష్ణుల వేర్వేరు మెహందీలను కూడా వేయించుకోవచ్చు. కావాలంటే వెనుక చేతికి కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చు. 

యశోదతో కృష్ణుడి మెహందీ

తల్లి యశోదతో కృష్ణుడు ఉన్న ఈ డిజైన్ చేతులకు చాలా అందాన్నిస్తుంది. సగం చేయి నిండుగా మెహందీ వేయించుకోండి.

 

ఊయలలో కృష్ణుడు

కృష్ణాష్టమి సందర్భంలో బాలకృష్ణుడి మెహందీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.  చుట్టూ చిన్న చిన్న గంటలు చాలా అందంగా కనిపిస్తాయి. 

నెమలి డిజైన్

మీకు క్లిష్టమైన మెహందీ వేయడం రాకపోతే ఈ డిజైన్ సింపుల్ గా ఉంటుంది. నెమలితో ఉన్న ఈ డిజైన్ తో పాటు శుభాకాంక్షలు తెలిపే అక్షరలు రాస్తే అందంగా ఉంటుంది.  

కృష్ణుడి వేణువు

కృష్ణుడి వేణువును కృష్ణాష్టమి రోజున వెనుక చేతికి వేయించుకోవచ్చు. ఇలాంటి డిజైన్ చేతులకు సింపుల్  గా తక్కువగా ఆకర్షణీయంగా ఉంటుంది.  మీరు కావాలంటే చేతికి నిండుగా డిజైన్‌ వేసుకోవచ్చు. 

ఏ డ్రెస్‌కైనా సరిపోయే నెమలి పింఛాల్లాంటి అందాల చెవి రింగులు

సునీతా విలియమ్స్: అంతరిక్ష నౌక గురించి ఆసక్తికర విషయాలు

60 ఏండ్ల నీతా అంబానీ సీక్రేట్ ఇది

మొటిమలు శాశ్వతంగా దూరం చేసే చిట్కాలు