ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. అండాశయ క్యాన్సర్ కి దారితీసే కొన్ని కారణాలు తెలుసుకుందాం.
BRCA1, BRCA2 వంటి జన్యువుల్లో జన్యుపరమైన మార్పులు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఎండోమెట్రియోసిస్ ఉన్న స్త్రీలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ.
పునరుత్పత్తి కారకాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయి.
ఊబకాయం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ధూమపానం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది..
టమాటాలో ఇవి కలిపి రాస్తే, ముఖం మెరుస్తుంది..!
అమ్మకు ప్రేమతో.. హెల్త్ ను గిఫ్ట్ గా.. బెస్ట్ ఐడియాలు ఇవిగో..
Summer Fashion: వేసవి ఉక్కపోతల్లో కూడా అదిరిపోయే డ్రైస్సింగ్ స్టైల్స్
బియ్యం పిండిలో ఇది కలిపి రాసినా ఫేస్ లో గ్లో పక్కా