Woman

ఏం చేస్తే చలికాలంలో.. ఇంట్లో వెచ్చగా ఉంటుందో తెలుసా?

మంట

చలికాలంలో మీ ఇంట్లో వెచ్చగా ఉండాలంటే మాత్రం చిన్నగా మంట వేయండి. ఇది మీకు చలిని తగ్గిస్తుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. 

కార్పెట్

చలికాలంలో ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది. అయితే మీరు కార్పెట్ ను పరిస్తే ఈ చలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇది మీ ఇంటికి రాయల్ లుక్ ను కూడా ఇస్తుంది. 

లైట్లు

చలికాలంలో చలిని తగ్గించడానికే కాకుండా.. మీ ఇంటిని అందంగా మార్చడానికి లైట్స్ బాగా ఉపయోగపడతాయి. లైట్స్ వల్ల మీ ఇల్లు మంచి వెలుతురులో కనిపిస్తుంది. చలి కూడా తగ్గుతుంది.

బెడ్, దిండు

చలికాలంలో మీకు ఎక్కువ చలి పెట్టకూడదంటే సాఫ్ట్ బెడ్ షీట్లు, దిండ్లను వాడండి. ఇవి మీకు హాయిగా ఉండటమే కాకుండా అందమైన లుక్ ను కూడా ఇస్తాయి. 

చెట్లు, మొక్కలు

 చెట్లు, మొక్కలున్న ఇల్లు అందంగా కనిపిస్తుంది. చలికాలంలో మీ ఇంటి డాబా లేదా బాల్కనీలో మొక్కలను పెంచండి. ఇవి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. 

కనుబొమ్మలు ఒత్తుగా మారాలంటే ఏం చేయాలి?

ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి

సంక్రాంతికి అదిరిపోయే చీరల కలెక్షన్

గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?