Woman
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే ముఖం చాలా అందంగా ఉంటుంది. నిజానికి అవే మన ముఖానికి ప్రదాన ఆకర్షణ.
కనుబొమ్మలు ఒత్తుగా మారాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.
ఒత్తైన కనుబొమ్మలకు సులభమైన మార్గం కనుబొమ్మలకు మసాజ్ చేయడం. ప్రతిరోజూ 15 నిమిషాలు కొబ్బరి నూనెతో కనుబొమ్మలకు మసాజ్ చేయండి.
కలబంద జెల్ కనుబొమ్మలకు బాగా రాసుకోండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది కనుబొమ్మలను ఒత్తుగా చేస్తుంది.
ఒక చెంచా కాఫీ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి బాగా మసాజ్ చేయండి. ఇది కనుబొమ్మలను ఒత్తుగా చేస్తుంది.
మందార పువ్వుల పేస్ట్ కనుబొమ్మలకు రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
ఉల్లిపాయ రసం కనుబొమ్మలకు బాగా రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. కనుబొమ్మలు అందంగా మారుస్తుంది.
ప్రతిరోజూ ఒకసారి కనుబొమ్మలకు ఆముదం రాసుకోవడం వల్ల కనుబొమ్మలు అందంగా మారుతాయి.
ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి
సంక్రాంతికి అదిరిపోయే చీరల కలెక్షన్
గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?
గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు