Woman

ఈ బ్లౌజ్ డిజైన్స్ తో మీ లుక్ రిచ్ గా మారుతుంది

ట్రెండీ బ్లౌజ్లు

ఎలాంటి చీరకు అయినా  బ్లౌజ్ అందాన్ని తీసుకువస్తుంది. అజ్రఖ్ చీరలకు సూటయ్యే ది బెస్ట్ ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఇప్పుడు చూద్దాం..

 

 

ఆఫ్ షోల్డర్ బ్లౌజ్

అజ్రఖ్ చీరతో మీరు ఈ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించవచ్చు, ఇది మీ మెడను అందంగా చూపిస్తుంది.

ఫుల్ స్లీవ్ బ్లౌజ్ డీప్ నెక్ తో

డీప్ నెక్ తో ఫుల్ స్లీవ్ బ్లౌజ్ చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. పొడవైన, సన్నని చేతులుంటే, ఈ బ్లౌజ్ మీ చేతుల అందాన్ని పెంచుతుంది.

హాల్టర్ నెక్ బ్లౌజ్

అజ్రఖ్ చీరలకు హాల్టర్ నెక్ బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. హాల్టర్ నెక్ ట్రెండీ బ్లౌజ్ డిజైన్లలో ఒకటి.

కట్ స్లీవ్ తో హాల్టర్ నెక్

కట్ స్లీవ్ తో హాల్టర్ నెక్ బ్లౌజ్ అజ్రఖ్ చీరను మరింత అందంగా చూపిస్తుంది. హాల్టర్ నెక్ కాకుండా సర్కిల్ నెక్ కూడా ట్రై చేయవచ్చు.

హై నెక్ బ్లౌజ్ డిజైన్

హై నెక్, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ మిమ్మల్ని పొడవుగా, సన్నగా చూపిస్తుంది. అజ్రఖ్ చీరతో చాలా క్లాసీగా, అందంగా ఉంటుంది.

రూ.13లక్షల మంగళసూత్రం కేవలం రూ.300కే

ఈ చీరలు కట్టుకుంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపిస్తారు

నయనతార అదిరిపోయే జ్యూవెలరీ కలెక్షన్

వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలా?