వీసా లేకుండా ఈ దేశాల్లో 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు

Travel

వీసా లేకుండా ఈ దేశాల్లో 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు

<p>పొరుగు దేశం భూటాన్‌లో పర్వతాలు, లోయల అందాలను మీరు 14 రోజులు వీసా లేకుండా చూసి రావచ్చు.</p>

1- భూటాన్

పొరుగు దేశం భూటాన్‌లో పర్వతాలు, లోయల అందాలను మీరు 14 రోజులు వీసా లేకుండా చూసి రావచ్చు.

<p>ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం ఇండోనేషియా. ఈ దేశంలోని బీచుల్లో ఎంజాయ్ చేయాలంటే 30 రోజుల వరకు వీసా అవసరం లేదు. </p>

2- ఇండోనేషియా

ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం ఇండోనేషియా. ఈ దేశంలోని బీచుల్లో ఎంజాయ్ చేయాలంటే 30 రోజుల వరకు వీసా అవసరం లేదు. 

<p>ప్రకృతి ఒడిలో కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరు థాయిలాండ్‌ వెళ్లాలి.ఈ దేశంలో కూడా 30 రోజులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.వ</p>

3- థాయిలాండ్

ప్రకృతి ఒడిలో కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరు థాయిలాండ్‌ వెళ్లాలి.ఈ దేశంలో కూడా 30 రోజులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.వ

4- నేపాల్

ఇండియాకి పొరుగున ఉన్న నేపాల్ కు వీసా లేకుండానే వెళ్లవచ్చు. హిమాలయాల్లో ఆధ్యాత్మిక ప్రయాణం మీకు అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. 

5- మారిషస్

తెలుగు అధికారిక భాషగా ఉన్న హిందూ దేశమైన మారిషస్‌లో 90 రోజులు వీసా లేకుండా ఉండొచ్చు.

6- కెన్యా

తూర్పు ఆఫ్రికాలోని కెన్యా దేశంలో 90 రోజుల వరకు వీసా లేకుండా తిరగొచ్చు. ఇక్కడ వైల్డ్ నేచర్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. 

7- బార్బడోస్

కేవలం 34 కి.మీ. పొడవు, 23 కి.మీ వెడల్పు ఉన్న బార్బడోస్‌ దీవుల్లో మీరు 90 రోజులు వీసా లేకుండా సరదాగా తిరిగి రావచ్చు.

8- ఫిజి

322 ద్వీపాల సమూహమైన ఫిజి దేశంలో మీరు 120 రోజులు వీసా లేకుండా తిరగవచ్చు.

9- ఎల్ సాల్వడార్

మధ్య అమెరికాలోని అతి చిన్న దేశం అయిన ఎల్ సాల్వడార్‌లో మీరు 180 రోజులు వీసా లేకుండా ప్రకృతి అందాలు చూడొచ్చు.

10- డొమినికా

కరీబియా సముద్రంలోని లెసర్ ఆంటిల్లెస్ ఆర్చిపెలాగొలో ద్వీపాల్లో డొమినికా ఒకటి. ఇక్కడ ఇండియన్స్ 180 రోజులు వీసా లేకుండా తిరగవచ్చు.

భారతదేశంలో అన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయా?

100 ద్వీపాల నగరాన్ని చూస్తారా: గోవా కంటే బాగుంటుంది

అడుగు భాగం కూడా కనిపించేంత స్వచ్ఛమైన నది ఏంటో తెలుసా? 

ఏపీలో ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే..