రోజూ ముఖానికి టమాట ఐస్ క్యూబ్స్ రాసుకోవచ్చు. టమాటాలో ఉండే విటమిన్ సి వల్ల చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
రోజూ ముఖానికి టమాట ఐస్ క్యూబ్స్ రాస్తే మృత కణాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
టమాట చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు మృదువుగా చేస్తుంది.
టమాటాలో అలెర్జీ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి ముఖంలోని మొటిమలను క్రమంగా తగ్గిస్తాయి.
టమాటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.
టమాటను బాగా రుబ్బి దాని రసాన్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకుని ముఖానికి మసాజ్ చేసుకోవాలి.